Recommended For You

About the Author: Ammamaata

43 Comments

  1. Super mam😍🥳🙏👍 u r so blessed 🙌 such a lovely heart 💘 💖 u r… that's y ur getting such lovely n precious gifts… u have God blessings n he knew how to make u happy 😊. like this stay happy, healthy and blessed 🙌 ever 💖

  2. ఆనందం నిలయంలో దేవాలయం లా వుంది మీ కలల సౌధం అమ్మా. ఈ సౌధం వెనుక మీ దంపతుల కృషి చాలా వుంది. అందరికీ కోరికలు వుంటాయి కానీ అందరూ వాటిని అందుకోవటం లో సఫలీకృతం కాలేరు. దేవుని ఆశీస్సులు వుంటేనే మన కోరికలు నెరవేరుతాయి. మీకు మా శుభాకాంక్షలు.

  3. గిఫ్ట్ వచ్చినా పర్లెదు కాని కోత్తగా ఇల్లు కట్టుకునె వాళ్ళకి సలహలు సూచనలు ఇవ్వండి అమ్మ 👍

  4. పూజా విగ్రహాల కోసం అరవింద్ గారినీ కాంటాక్ట్ చేశాను అండి.ఆయన రెస్పాండ్ అవ్వడం లేదు

  5. పెట్టిన చెక్క పెట్టెలు ఎక్కడ తెచ్చారు సైజు సైజ్ ఎంత పెట్టండి ప్లీజ్ అమ్మ

Comments are closed.